Hoppa till innehåll
3

Manmohan singh biography in telugu language translation

మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్&#;
పార్లమెంటు సభ్యుడు

లో మన్మోహన్ సింగ్


భారతదేశ 13వ ప్రధానమంత్రి

పదవీ కాలం
మే 22&#;&#;&#; మే 26
రాష్ట్రపతి ఏ.పి.జె.

అబ్దుల్ కలామ్
ప్రతిభా పాటిల్
ప్రణబ్ ముఖర్జీ

ముందు అటల్ బిహారీ వాజపేయి
తరువాత నరేంద్ర మోదీ

రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు

పదవీ కాలం
మే 21&#;&#;&#; మే 21
ప్రధాన&#;మంత్రి అటల్ బిహారీ వాజపేయి
ముందు సికందర్ భక్త్
తరువాత జస్వంత్ సింహ

భారతదేశ ఆర్థిక మంత్రి

పదవీ కాలం
జూన్ 21&#;&#;&#; మే 16
ప్రధాన&#;మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావు
ముందు యశ్వంత్ సిన్హా
తరువాత జస్వంత్ సింహ

ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మన్

పదవీ కాలం
జనవరి 15&#;&#;&#; ఆగస్టు 31
ప్రధాన&#;మంత్రి రాజీవ్ గాంధీ
ముందు P.

V. Narasimha Rao

తరువాత పి. శివశంకర్

భారత రిజర్వు బ్యాంకు గవర్నరు

పదవీ కాలం
సెప్టెంబరు 15&#;&#;&#; జనవరి 15
ముందు ఐ.జె.పటేల్
తరువాత అమితావ్ ఘోష్

భారత పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ)

పదవీ కాలం
[1]&#;&#;&#;
నియోజకవర్గం అస్సాం

భారత పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ)

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
నియోజకవర్గం రాజస్థాన్

వ్యక్తిగత వివరాలు


జననం సెప్టెంబరు 26
పంజాబ్ (ఇప్పటి చక్వాల్, పాకిస్తాన్)
మరణం డిసెంబరు 26() (వయసు&#;92)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ&#;పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
సంతానం ఉపీందర్ సింహ, దామన్ సింగ్, అమృత్
నివాసం 3, మోతీలాల్ నెహ్రూ మార్గ్, న్యూఢిల్లీ [2][3]
పూర్వ విద్యార్థి పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీఘర్
సెయింట్ జోసెఫ్ కళాశాల, కేంబ్రిడ్జ్
నూఫిల్డ్ కళాశాల, ఆక్స్‌ఫర్డు
వృత్తి ఆర్థికవేత్త, రాజకీయనాయకుడు
మతం సిక్కులు

డా.మన్మోహన్ సింగ్ ( సెప్టెంబరు 26 - డిసెంబరు 26) భారత దేశ మాజీ ప్రధాన మంత్రి.

భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా మే 22న బాధ్యతలు స్వీకరించారు. అనేక అర్హతలు కల ఆయన లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన భారతదేశ చరిత్రలో ముఖ్యుడిగా భావించబడ్డాడు.

ప్రారంభ జీవితం

[మార్చు]

సెప్టెంబరు 26న పంజాబ్ (ఇప్పటి చక్వాల్ , పాకిస్తాన్) లో ఒక కోహ్లీకుటుంబములో జన్మించారు.

14వ, ప్రస్తుత ప్రధానమంత్రి. లో గురుషరణ్ కౌర్తో వివాహమాడిన డా.సింహకు ముగ్గురు కుమార్తెలు. వీరు ముగ్గురూ మతాంతర వివాహాలు చేసుకోవడం విశేషం.[4]

విద్యాభ్యాసం

[మార్చు]

ఆయన పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి లో అర్థశాస్త్రములో బ్యాచిలర్స్ డిగ్రీ, లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసాడు. ఆ తరువాత

ఉద్యోగాలు

[మార్చు]

  • &#;: సీనియర్ లెక్చరర్, ఆర్థికశాస్త్రం.
  • &#;: రీడర్, ఆర్థికశాస్త్రం.
  • &#;: ప్రొఫెసర్, ఆర్థికశాస్త్రం, పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
  • &#;: ప్రొఫెసర్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
  • &#;: గౌరవ ప్రొఫెసర్, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ విశ్వవిద్యాలయం.

రాజ్యసభ సభ్యుడిగా

[మార్చు]

మన్మోహన్ సింగ్ అక్టోబరు 1 నుండి జూన్ 14 వరకు ఐదు పర్యాయాలు అస్సాం నుండి రాజ్యసభ సభ్యునిగా, ఆ తర్వాత ఆయన ఆగస్టు 20 నుండి ఏప్రిల్ 3 వరకు రాజస్థాన్ రాష్ట్రం నుండి రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు.[5][6]

సేవలు

[మార్చు]

  • ఆర్థిక సలహాదారు, విదేశీ వాణిజ్య మంత్రాలయం.
  • ప్రధాన విత్త సలహాదారుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • భారత రిజర్వు బ్యాంకు డైరెక్టర్.
  • డైరెక్టర్, భారత పారిశ్రామికాభివృద్ధి బ్యాంకు.
  • ఆసియాభివృద్ధి బ్యాంకుకు భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.
  • బర్డ్, ప్రత్యామ్నాయ గవర్నరు.
  • నవంబరు - ఏప్రిల్: కార్యదర్శి, భారత ఆర్థిక శాఖ.
  • సభ్యుడు, ఆర్థిక శాఖ, అణుశక్తి కమిషను, అంతరిక్ష కమిషను.
  • ఏప్రిల్ - సెప్టెంబరు 15&#;: ప్లానింగ్ కమిషన్ సభ్యుడు-కార్యదర్శి
  • ఛైర్మన్, భారత్-జపాన్ జాయింట్ స్టడీ కమిటీ యొక్క భారత కమిటీ.
  • సెప్టెంబరు 16 - జనవరి 14&#;: రిజర్వ్ బ్యాంకు గవర్నరు.
  • ఐ.ఎమ్.ఎఫ్.

    బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో భారత్ తరఫున ప్రత్యామ్నాయ గవర్నరు.

  • సభ్యుడు, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుల కౌన్సిల్.
  • అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
  • జనవరి 15 - జూలై 31&#;: డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
  • ఆగస్టు 1 - నవంబరు 10, 19! సెక్రటరి జనరల్, కమీషనర్, సౌత్ కమిషన్, జెనీవా.
  • డిసెంబరు 10 - మార్చి 14&#;: ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
  • మార్చి 15 - జూన్ 20&#;: యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్.
  • జూన్ 21 - మే 15&#;: కేంద్ర ఆర్థిక మంత్రి.
  • అక్టోబరు: అస్సాం నుండి కాంగ్రెస్ టికెట్ మీద రాజ్యసభ సభ్యుడిగా గెలుపు.
  • జూన్: రాజ్యసభ సభ్యుడిగా తిరిగి ఎన్నిక.
  • ఆతరువాత&#;: సభ్యుడు, కాన్సులేటివ్ కమిటీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ.
  • ఆగస్టు 1 - డిసెంబరు 4&#;: ఛైర్మన్, వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.
  • మార్చి 21 ఆతరువాత&#;: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు.
  • జూన్ 5 ఆతరువాత&#;: సభ్యుడు, ఆర్థికంపై కమిటీ.
  • ఆగస్టు 13 ఆతరువాత&#;: సభ్యుడు, కమిటీ ఆన్ రూల్స్.
  • ఆగస్టు&#;: సభ్యుడు, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్.
  • ఆ తరువాత&#;: సభ్యుడు, ఎక్జిక్యూటివ్ కమిటీ, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్.
  • జూన్: రాజ్యసభకు తిరిగి ఎన్నిక.
  • ఆగస్టు తరువాత&#;: సభ్యుడు, జనరల్ పర్పస్ కమిటీ.

రచనలు

[మార్చు]

  • ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫార్ సెల్ఫ్-సస్టైన్‌డ్ గ్రోత్&#;: క్లారెండోన్ ప్రెస్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం,
  • అనేక ఆర్థిక జర్నల్స్ కొరకు అనేకానేక ఆర్టికల్స్.

పురస్కారాలు

[మార్చు]

  • ఆడమ్ స్మిత్ ప్రైజ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం -
  • పద్మవిభూషణ్ -
  • యూరో మనీ అవార్డు, ఉత్తమ ఆర్థికమంత్రి.
  • ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి - ,
  • ఇందిరా గాంధీ బహుమతి

అంతర్జాతీయ అసైన్‌మెంట్లు

[మార్చు]

  • &#;: ఆర్థిక వ్యవహారాల ఆఫీసరు.
  • &#;: యు.ఎన్.సి.టి.ఏ.డి.

    (UNCTAD), ఛీఫ్, ఫైనాన్సింగ్ ఫర్ ట్రేడ్ సెక్షన్.

  • &#;: ఐ.ఎమ్.ఎఫ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ కొరకు, భారత తరఫున డిప్యూటీ.
  • &#;: ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ మీటింగుల కొరకు భారత రాయబారి.
  • &#;: ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్
  • &#;: ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్
  • &#;: సైప్రస్ లో జరిగిన కామన్వెల్తు హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్, హ్యూమన్ రైట్స్ వర్‌ల్డ్ కాన్ఫరెన్సు, వియన్నా.

వినోదాలు - క్రీడలు

[మార్చు]

  • జిమ్‌ఖానా క్లబ్, న్యూఢిల్లీ శాశ్వత సభ్యుడు.
  • ఇండియా ఇంటర్నేషనల్ సెంటరు న్యూఢిల్లీ, శాశ్వత సభ్యుడు.

మీడియా

[మార్చు]

లో మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా విజయ్ గుట్టే దర్శకత్వంలో అనుపమ్ ఖేర్ టైటిల్ పాత్ర పోషించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే బాలీవుడ్ చిత్రం రూపొందించబడింది.

దీనికి మయాంక్ తివారీ కథ అందించాడు.[7] కాగా, ఈ చిత్రం సంజయ్ బారు రాసిన పుస్తకం ఆధారంగా చిత్రీకరించబడింది.[8][9]

ప్రధాన మంత్రి, ఇది ఎబిపి న్యూస్ ఛానల్ లో ప్రసారమైన భారతీయ డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్, "స్టోరీ ఆఫ్ సోనియా గాంధీ అండ్ యుపిఎ-1 గవర్నమెంట్", "స్కామ్స్ ఇన్ యుపిఎ గవర్నమెంట్ అండ్ యాంటీ కరప్షన్ మూమెంట్" ఎపిసోడ్లలో మన్మోహన్ సింగ్ పదవీకాలం ఉంది.[10]

మరణం

[మార్చు]

92 ఏళ్ల మన్మోహన్ సింగ్‌ డిసెంబరు 26న తీవ్ర అస్వస్థతకు గురై ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.[11][12][13]

చిత్రమాలిక

[మార్చు]

  • భారత 11వ రాష్ట్రపతి ఏ.పి.జె.

    అబ్దుల్ కలామ్, మే 19న న్యూఢిల్లీలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రిగా నియమించబడిన మన్మోహన్ సింగ్‌కు అధికారం ఇచ్చారు.

  • లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను నటుడు విజయ్‌ కలిసి పోస్టల్ స్టాంపును విడుదల చేశారు.

  • ఆగస్టు లో ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో మన్మోహన్ సింగ్

  • లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భారత ప్రధానమంత్రి మన్మోహన్_సింగ్

  • లో అమెరికన్ ప్రెసిడెంట్‌ జార్జ్ బుష్ తో మన్మోహన్_సింగ్

మూలాలు

[మార్చు]

Richard s brownlee biography templates